బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తూ.. ప్రత్యేక పేరు, గుర్తింపును కన్నడ సినిమాలు సైతం సొంతం చేసుకుంటున్నాయి
థియేటర్స్ లోనే కాకుండా ఓటిటిలో రిలీజ్ అయ్యాక కూడా ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి
అలా ఇప్పుడు.. మీకోసం ఓటిటిలో ఉన్న బెస్ట్, టాప్ 10 కన్నడ సినిమాలను సజెస్ట్ చేస్తున్నాం
ఆల్రెడీ చూసినా సరే.. ఒకటి రెండు తప్ప.. మిగతావన్నీ తెలుగులో ఉన్నాయి