వేసవి కాలంలో నిమ్మ రసం తాగితే ఏన్నో  లాభాలు!

దగ్గు మరియు జలుబు వంటి సమస్యల  ఉపశమనం లో నిమ్మకాయ సహాయం చేస్తుంది.

అంటువ్యాధులు నుండి రక్షించే ఒక  యాంటీబయాటిక్గా అది పనిచేస్తుంది.

నిమ్మకాయలో ఉండే సి విటమిన్ చర్మం, జుట్టు  కోసం యాంటీఆక్సిడెంట్ గా అద్భుతంగా  పనిచేస్తుంది

నిమ్మరసం వేసవికాలంలో ఉప్పు లేదా  పంచదారతో కలిపి తాగితే ఎంతో ఎనర్జీ వస్తుంది.

రెండు చెంచాల నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో  రోజుకు మూడుసార్లు తాగితే పచ్చకామర్ల వ్యాధి  తగ్గుతుంది

రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని  నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని తాగిగే  ఊబకాయం తగ్గుతుంది.

నిమ్మలో పాలీఫినాల్ యాంటీ ఆక్సిడెంట్లు   బ‌రువు పెర‌గ‌కుండా చూస్తాయి.

నిమ్మరసం తీసుకోవడం వల్ల ఇందులో ఉండే C  విటమిన్ సూర్య కిర‌ణాల బారి నుంచి చ‌ర్మాన్ని  కాపాడుతుంది. 

ప‌ర‌గ‌డుపునే నిమ్మ‌ర‌సం తాగితే జీర్ణ వ్య‌వ‌స్థ  శుభ్రంగా మారుతుంది. దాంతో మ‌ల‌బ‌ద్ద‌కం  స‌మ‌స్య ఉండ‌దు. 

నిమ్మ‌రసం ప్రతిరోజూ తాగితే నోటి స‌మ‌స్య‌లు  దూరమవ్వడమే కాదు... నోటి దుర్వాస‌న పోతుంది.

నిమ్మ రసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా  ఉంటుంది.. దాంతో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవు

నిమ్మ రసం ఉండే సీ విటమిన్ రక్తహీనత  నివారిస్తుంది

నిమ్మ ముఖం మీద ముడతలను, మృతకణాలను  ఇది తొలగిస్తుంది.