హీరో మంచు మనోజ్ - భూమా మౌనికల పెళ్లి ఇటీవల అంగరంగ వైభవంగా మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది
ఈ వేడుకకు మంచువారి ఫ్యామిలీతో పాటు చాలామంది సెలబ్రిటీలు హాజరై పెళ్లిలో సందడి చేశారు
ఇటు మనోజ్ కి, అటు భూమా మౌనిక.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం
మరి వీరి పెళ్ళిలో సందడి చేసిన సినీ సెలబ్రిటీలు ఎవరంటే..