రాధికా మర్చంట్ అసలు పేరు రాధికా వీరేన్ మర్చంట్.. 1994లో జన్మించారు.
ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టబోతోంది
ముఖేష్ కుమారుడు అనంత్ తో ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగిన సంగతి విదితమే
ముంబయిలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన రాధికా
నూయార్క్ యూనివర్శిటీ నుండి పాలిటిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.
ఆమె తల్లిదండ్రులు ప్రముఖ వ్యాపార వేత్త, ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత వీరెన్ మర్చంట్, శైలా మర్చంట్
ఆమెకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు అంజలి మర్చంట్
ఆమె భరత నాణ్యం నేర్చుకున్నారు. ఇటీవల అరంగేట్రం చేశారు. లలిత కళల్లో ప్రావీణ్యం ఉంది.
విద్యాభ్యాసం పూర్తయ్యాక ఇస్ప్రవ గ్రూప్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ప్రస్తుతం సొంత కంపెనీలో ఉన్నారు
ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్-శోక్లా పెళ్లిలో ఆమె పేరు తొలిసారిగా వినిపించింది
ఖరీదైన దుస్తులు, యాక్సరీస్ తో వార్తల్లో నిలుస్తుంటారు.
రణవీర్ సింగ్, దీపికా పెళ్లిలో ఖరీదైన పర్సు తీసుకురావడంతో పాటు అర్మాన్ జైన్-అనిశా మల్హోత్రా పెళ్లిలో ఖరీదైన చీర ధరించారు.
ఆమె వ్యక్తిగత ఆస్తి విలువ రూ. 10 కోట్లు ఉంటుందని సమాచారం
అనంత్, రాధికాలదీ ప్రేమ వివాహం కావడం విశేషం.