మనల్ని ఆరోగ్యంగా ఉంచే వాటిలో దుంప జాతి కూరగాయలు ప్రధానమైనవి.

ఈ దుంప జాతికి చెందిన కందను ఆహారంగా తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.

గుండె సమస్యలను,  కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కంద దుంప ఎంతగానో ఉపయోగ పడుతుంది. 

ముదురు గోధుమ రంగుతో ఉండే ఈ కంద దుంపలో ఎన్నో పోషకాలను ఉన్నాయి.

కంద యొక్క ఘాటైన రుచి కారణంగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కంద దుంప తీసుకోవడం వల్ల చెడు కొవ్వు కరిగిపోతుంది. 

కందదుంపను ఆహారంగా తీసుకోవడం వలన మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరుగుతుంది. 

ఈ దుంపలో ఉన్న మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ ప్రక్రియను పునర్నిర్మించడంలో తోడ్పడుతుంది.

కందను తినడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి.

ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌తో బాధపడే వారు కందను తప్పనిసరిగా తీసుకోవాలి.

కంద లో ఫైబర్ ఎక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. 

కంద దుంప మన శరీరంలోని షుగర్ స్థాయిని పెరగనివ్వకుండా నియంత్రిస్తుంది.

పిల్లల ఎదుగుదలకు కంద దుంప ఎంతగానో తోడ్పడుతుంది.

కంద దుంప ఆహారంగా తీసుకునే పిల్లలు బలంగా, పొడవుగా పెరుగుతారు.

కడుపులో పురుగుల నివారించటలో సహాయపడుతుంది.

గమనిక: ఈ చిట్కాను పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.