రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండడంతో జనం గజగజా వణుకుతున్నారు.
ఉపశమనం కోసం ఉన్ని దుస్తులు ధరించినా, మంట కాగినప్పటికీ ఇంట్లోకి వచ్చే సరికి గది అంతా చల్లగా ఉంటుంది.
నిండా దుప్పటి కప్పుకున్నా.. ఎటునుంచో చలి లోపలికి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇందుకు ఎలక్ట్రిక్ దుప్పట్లు చక్కని పరిష్కారం.
స్విచ్ ఆన్ చేస్తే చాలు నిమిషాల వ్యవధిలోనే దుప్పటి వెచ్చగా మారుతుంది.
మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఎలక్ట్రిక్ దుప్పట్ల వివరాలు మీకందిస్తున్నాం.. వీటిలో మీకు నచ్చింది కొనేసి ఆ అనుభూతిని మాతో పంచుకోండి..