తులసి చెట్టును హిందువులు వేదతగా పూజిస్తారు. ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అయితే, తులసి చెట్టు కేవలం మత పరంగానే కాదు..
ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేస్తుంది.
తులసి ఆకులు తింటే నోటి దుర్వాసన, దంత సమస్యలు తగ్గుతాయి.
వైరల్ డిసిజెస్ నుంచి రక్షణ పొందటానికి అవసరమయ్యే వ్యాధి నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది.
అయితే, తులసి ఆకులను పరగడుపునే తింటే ప్రమాదం.
తులసి ఆకుల్లో ఉండే ఎస్ట్రాగోల్ అనే రసాయనం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తులసి ఆకులు, నూనెను పరగడుపున తీసుకోవటం కూడా ప్రమాదమే..
ఇది శరీరంలోని రక్త ప్రసరణను పెంచి రక్తం తొందరగా గడ్డ కట్టకుండా చేస్తుంది.
కడుపుతో ఉన్నవారు కూడా తులసిని ఎక్కువగా తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు తులసి ఆకులను తీసుకోకూడదు.
డయాబెటిస్‌తో బాధపడేవారు తులసిని తినకపోవడం ఉత్తమం.
తులసి ఆకులను తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయిలు అదుపు తప్పుతాయి.
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్లను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోండి.