మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మంది హర్ట్ ఎటాక్, షుగర్, బీపీ వంటి వ్యాధులతో పెళ్లిళ్లు కాకముందే రోగాల బారిన పడుతున్నారు.

ఇలాంటి రోగాలు దరిచేరకుండా ఉండేందుకు నేటి కాలం యువత వ్యాయమం, యోగా వంటి వాటిపై దృష్టిసారిస్తున్నారు.

మన శరీరంలో ప్రతీ అవయవానికి ఇతర అవాయవాలతో సంబంధం ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు.

ఇదిలా ఉంటే మన చేతివేళ్లతో మర్దన చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో పాటు కొన్ని రోగాలు కూడా నయమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. 

అసలు చేతివేళ్లతో మర్దన చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి? 

అసలు ఎలాంటి నయమవుతాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఐదు వేళ్లు ఒకదానిపై ఒకటి మర్దన చేయడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.

ముఖ్యంగా గుండె దడ, శ్వాస కోస సంబంధమైన బాధపడేవారు.. బోటున వేలును 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు మర్దన చేయాలి. 

మలబద్దకం, డయేరియా వంటి సమస్యలతో బాధపడేవారు 

చూపుడు వేలును మర్దన చేయడం ద్వారా మంచి లాభాలు కలుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఉంగరం వేలును మర్దన చేయడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.

మధ్య వేలు వెనక భాగంలో కొన్ని సెకండ్ల పాటు మర్దన చేయడం వల్ల నిద్రలేమి, అలసట వంటి సమస్యలను నుంచి పూర్తిగా బయటపడొచ్చట.

తల నొప్పి, మెడ నొప్పి సమస్యతో బాధపడేవారు చిటికెన వేలును మర్దన చేయడం ద్వారా తొందరగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నా

తల నొప్పి, మెడ నొప్పి సమస్యతో బాధపడేవారు చిటికెన వేలును మర్దన చేయడం ద్వారా తొందరగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నా