టీ20 సిరీస్ షెడ్యూల్
మొదటి టీ20: నవంబరు 18
శుక్రవారం- స్కే స్టేడియం, వెల్లింగ్టన్
రెండో టీ20: నవంబరు 20,
ఆదివారం- బే ఓవల్, మౌంట్
మాంగనీ
మూడో టీ20: నవంబరు 22,
మంగళవారం- మెక్లీన్ పార్క్,
నేపియర్
మ్యాచ్‌ల ఆరంభ సమయం
భారత కాలమానం ప్రకారం
మధ్యాహ్నం 12 గంటలకు
వన్డే సిరీస్ షెడ్యూల్
మొదటి వన్డే: నవంబరు 25
శుక్రవారం- ఈడెన్ పార్క్, ఆక్లాండ్
రెండో వన్డే: నవంబరు 27
ఆదివారం- సెడాన్ పార్క్, హామిల్టన్
మూడో వన్డే: నవంబరు 30,
బుధవారం- హాగ్లే ఓవల్, క్రైస్ట్‌చర్చ్
మ్యాచ్‌ల ఆరంభ సమయం
భారత కాలమానం ప్రకారం
ఉదయం 7 గంటలకు