ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న క్రీడల్లో క్రికెట్ ఒకటి.
కాలం మారుతున్న కొద్ది క్రికెట్ ఫార్మాట్లలో కూడా మార్పులు వచ్చాయి.
టెస్టు, వన్డే, టీ20, టీ10 అంటూ చాలా ఫార్మాట్లు వచ్చాయి.
టీ20 లు ఎప్పుడైతే క్రికెట్ లోకి ఎంటర్ అయ్యాయో.. బ్యాటర్లు సిక్సర్లు బాదడం ఎక్కువైంది.
మరి ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక దూరం సిక్సర్లు బాదిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
153 మీటర్లు
1.షాహిద్ అఫ్రిదీ (పాక్)
143 మీటర్లు
2. బ్రెట్ లీ (ఆసిస్)
127 మీటర్లు
3. మార్టిన్ గుప్టిల్ ( న్యూజిలాండ్)
122 మీటర్లు
4. లివింగ్ స్టోన్ (ఇంగ్లాండ్)
122 మీటర్లు
5. కోరే అండర్సన్ ( న్యూజిలాండ్)
120 మీటర్లు
6. మార్క్ వా (ఆసిస్)
119 మీటర్లు
7. యువరాజ్ సింగ్ (ఇండియా)
118 మీటర్లు
8. MS ధోని (ఇండియా)
118 మీటర్లు
9. షాహిద్ అఫ్రిదీ (పాక్)
116 మీటర్లు
10. క్రిస్ గేల్ (వెస్టిండీస్)