ఈ మద్య కాలంలో ఎక్కడ చూసినా జోన్నరొట్టెల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
జొన్న రొట్టెల వల్ల ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవొచ్చు
జొన్న రొట్టెల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎన్నో దాగి ఉన్నాయి.
జీర్ణ వ్యవస్థను ఇది ఎంతో చక్కగా ఉంచుతుంది.
ప్రతిరోజూ జొన్నలను మన డైట్ లో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని పొంద
ుతారు
జొన్నలు మధుమేహాన్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది.
జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్ టూ డయాబెటీస్ ని యాంటీ ఆక్సిడెంట్స్ కంట్రోల్ చేస్తాయి
ప్రపంచ వ్యాప్తంగా గోదుమలు, బియ్యం, మొక్క జొన్న తర్వాత ఎక్కువగా
పండించేది జొన్న పంటే.
మధుమేహ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా జొన్న రెట్టెలు తినడానికి ఇష్టపడ
ుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.