మనలో చాలా మంది ఏదైనా మంచి పని చేసే ముందు వెనకా, ముందు ఆలోచించి ఆచూ తూచి అడుగులు వేస్తుంటారు.

ఏదైన కొత్త వస్తువులను కొనుగోలు చేసే ముందు జ్యోతిష్యలను సంప్రదించి వారి నుంచి సలహాలు తీసుకుంటుంటారు. 

కొత్త వస్తువులు కొనుగోలు చేసే సమయంలో కొంతమంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటే, మరికొంత మంది అసలే పట్టించుకోరు.

మరీ ముఖ్యంగా మనలో చాలా మంది పండితుల సలహాలు తీసుకుని వాస్తు ప్రకారం ఈ రోజు ఆ పని చేయొచ్చా లేదా అని తెలుసుకుంటారు.

సాధారణంగా చాలా మంది కాళ్లకు తొడిగే చెప్పులను ఎప్పుడు పడితే అప్పుడు కొంటుంటారు. 

కానీ అలా కొనకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. 

అసలు కొత్త చెప్పులను ఏ రోజుల్లో కొనాలి? ఆ విషయంలో పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

పండితుల ప్రకారం కొత్త చెప్పులను శనివారం రోజు అసలే కొనుగోలు చేయకూడదట. 

 ఒకవేళ శనివారం రోజు కొత్త చెప్పులను కొనుగోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా శనిదోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

కొత్త చెప్పులు కొనుగోలు చేసే వ్యక్తులు శనివారం కాకుండా శుక్రవారం కొనుగోలు చేయాలట.

కొత్త చెప్పులను శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు దరిచేరవని పండితులు చెబుతున్నారు. 

ఇదే కాకుండా పాత చెప్పులను శని దేవుడి ఆలయం వద్ద వదిలేస్తే మంచి కలుగుతుందని వేద పండితులు తెలియజేస్తున్నారు.

ఏదైన కొత్త వస్తువులను కొనుగోలు చేసే ముందు జ్యోతిష్యలను సంప్రదించి వారి నుంచి సలహాలు తీసుకుంటుంటారు.