మెంతులు చేదుగా ఉన్నా చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
అయితే, కొన్ని కొన్ని సార్లు ఆరోగ్యానికి మేలు చేసే మెంతులే కీడున
ు కలుగ జేస్తాయి.
మెంతులు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు తీసుకోవటం అస్సలు మంచిది కాదు.
గర్భిణులు మెంతులు అస్సలు తినకూడదు.
ఎందుకంటే మెంతి గింజలు గర్భిణుల్లో
జీర్ణక్రియ సంబంధ సమస్యలను కలుగ జేస్తాయి.
అంతేకాదు! మెంతిల కారణంగా పుట్టబోయే బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది.
మెడిసిన్స్ వాడేవారు కూడా మెంతులను ఆహారంలో తీసుకోకూడదు.
ఈ గింజలు మెడిసిన్స్ పై ఎఫెక్ట్ చూసిస్తాయి.
ఇక, ట్యాబ్లెట్స్ మీ సమస్యను తగ్గించటంలో విఫలమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా మెంతులను తినకూడదు.
ఈ గింజలు బీపీని మరింత పెంచుతాయని ఆరోగ్య నిపుణులు హ
ెచ్చరిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి