దసరా నవరాత్రి రెండవ రోజు ఎరుపు రంగుతో ముడిపడి ఉంటుంది.

ఎరుపు రంగు అభిరుచిని, ప్రేమని సూచిస్తుంది.

అమ్మ వారికి అలంకరించే చున్రీకి/దుప్పటకి ఈ ఎరుపు రంగుని ప్రాధాన్యత ఇస్తారు.

ఈరోజు అమ్మ వారిని బ్రహ్మచారిణి రూపంలో పూజిస్తారు.

నవరాత్రి శుభాకాంక్షలు - లయ