నిత్యం యోగాలు చేయడం వల్ల ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు.
యోగాలలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గోళ్లను రుద్దడం.
గోర్లను రుద్దే సాధనతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఒక చేతి గోర్లను, మరొక చేతి గోర్లతో రుద్దడం వల్ల జుట్టు
రాలే సమస్య తగ్గుతుంది.
గోర్లను ఇలా రుద్దడం వల్ల శరీరంలో డైహైడ్రోటెస్టోస్టెరాన్
హార్మోన్ స్థాయిని నియంత్రణలో ఉంటుంది.
ఈ కారణంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
గోర్లను ఇలా రుద్దడం వల్ల నిర్జీవంగా పడి ఉన్న జుట్టు పోతు
ంది.
అంతేకాదు తెల్లజుట్టు, బట్టతల వంటి సమస్యలని రాకుండా కాపాడ
ుతుంది.
ఈ యోగాతో నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇలా గోర్లను రుద్దడం వల్ల శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి
తగ్గుతాయి.
గోర్లను రుద్దడం వల్ల శరీరంలోని అవయవాలకు ఉపశమనం లభిస్తుంద
ి.
రక్త ప్రసరణను సరిగా అయ్యేలా ఈ యోగ ఉపయోగపడుతుంది.
ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని అ
ధ్యయనాలు చెబుతున్నాయి.
వేరే యోగాసనాలు, వ్యాయామాలు చేయాలంటే సమయం, ప్రదేశం అనుకూలంగా ఉండాలి.
కానీ ఈ గోర్ల ఆసనం ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు.