దసరా నవరాత్రి మొదటి రోజు తెలుపు రంగుతో ముడిపడి ఉంటుంది.

తెలుపు రంగు స్వచ్ఛతను, అమాయకత్వాన్ని సూచిస్తుంది.

నవరాత్రుల మొదటి రోజున తెల్లని దుస్తులు ధరించడం వల్ల అమ్మ వారి ఆశీస్సులు, మనశ్శాంతి, రక్షణ ఉంటాయి.

నవరాత్రి శుభాకాంక్షలు - లయ