చాలా మందికి పిల్లల పేర్లు ఏ అక్షరంతో పెట్టాలో తెలీదు. దాంతో వారు తెగ తికమక పడుతూంటారు.

ఇక వెంటనే గూగుల్ తల్లిని అడగటం మెుదలు పెడతారు. లేదా తల్లిదండ్రుల పేర్లు కలిసేలా పెడతారు.

అదీ కాక పోతే పుట్టిన తేది, జన్మనక్షత్రం లాంటివి చూసి పేర్లు పెడతారు.

అయితే జోతిష్య శాస్త్రంలో ఒక శాఖ అయిన నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్ల గల పిల్లలు చాలా తెలివైన వారు అని చెబుతున్నారు.

మరి తెలివైన పిల్లల పేర్లు ఏ అక్షరాలతో మెుదలు అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

A A అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారట. అదీ కాక వారు చిన్నతనం నుంచే ఏదో ఒక అలవాటును తమ వృత్తిగా ఎంచుకుంటారని నేమ్ ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు.

K K అక్షరంతో పేరు మెుదలైయ్యే పిల్లలు ఎక్కడికి వెళ్లినా ప్రశంసలు అందుకుంటారు. వీరి పనితనం చాలా  డిఫరెంట్ గా ఉంటుంది. కచ్చితమైన నిర్ణయాలు వీరు తీసుకుంటారు.

P ఇక P అక్షరంతో ప్రారంభమయ్యే చిన్నారులు తెగ అల్లరి చేస్తారని, వీరిలో హాస్య చతురత ఎక్కువని చెబుతున్నారు. కానీ కెరీర్ విషయంలో చాలా కఠినంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి