1) ఈ నీళ్లు తాగితే బరువు తగ్గుతారు..?

A )గోరు వెచ్చని నీళ్లు  B) చల్లని నీళ్లు

C ) జీరానీళ్లు          D)అల్లం నీళ్లు

    ఆన్సర్ ..    A )గోరు వెచ్చని నీళ్లు

2) కోడిగుడ్డును ఎంత సమయం వరకు ఉడికించి తినాలో తెలుసా..? 

A ) ఏడు నిమిషాలు B) పది నిముషాలు

C )13 నిమిషాలు  D)20నిమిషాలు

ఆన్సర్ : C )13 నిమిషాలు

3) మనిషికి రోజుకి ఎన్నిగంటలు నిద్రఅవసరం..?

A )10నుంచి12గంటలు B)14గంటల నుంచి 10గంటలు

C )4 నుంచి 5గంటలు D) 7 నుంచి 8గంటలు

ఆన్సర్ : D) 7 నుంచి 8గంటలు

4) పురుషుల్లో శృంగార కోరికలు తగ్గడానికి కారణం..?  

A )టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గడం B )టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరగడం

C )వీర్యంలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం D )వీర్యంలో శుక్ర కణాల సంఖ్య పెరగడం

ఆన్సర్ : A )టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గడం

5) ఇవి రెండూ కలిపి అస్సలు తీసుకోకూడదు..?  

A )పనస పండు- పాలు  B )పాలు -ఆపిల్ 

C )పాలు-అరటి పండు  D )కివీపండు-పాలు

ఆన్సర్ :  C )పాలు-అరటి పండు

6) 300 రకాల అనారోగ్య సమస్యలను నయం చేసే ఆకు ఏది..?

A) జామ ఆకు    B)జాజి ఆకు

C) అరటి ఆకు    D)మునగ ఆకు

ఆన్సర్ :  D)మునగ ఆకు

7) ఈ రంగు అరటి పండ్లు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు..

A)ఆకుపచ్చ రంగు అరటి పండ్లు B)ఎరుపురంగు అరటి పండ్లు 

C) పసుపు పచ్చ రంగు అరటి పండ్లు D) నలుపు రంగు అరటి  పండ్లు

ఆన్సర్ :  B)ఎరుపురంగు అరటి పండ్లు

8) ఒక మనిషి రోజుకు ఉప్పు ఎంత పరిమాణంలో తీసుకోవాలి..?  

A) 2 గ్రాములు  B) 6 గ్రాములు

C) 12 గ్రాములు  D)4గ్రాములు

ఆన్సర్ :  B) 6 గ్రాములు

9) టాటూ గానీ పియర్సింగ్ గానీ చేయించుకున్న వాళ్ళు ఎన్నాళ్ల వరకు బ్లడ్ డొనేట్ చేయవచ్చు..?

A)6 నెలల వరకు   B) 10నెలల వరకు

C) 3నెలల వరకు D) 5నెలల వరకు..  

ఆన్సర్ :  A)6 నెలల వరకు

10) వీళ్ళు అస్సలు రక్తదానం చేయకూడదు..

A)కొత్తగా పెళ్ళైనవాళ్ళు B) జిమ్ చేసేవాళ్ళు,

C) డ్రైవింగ్ చేసేవాళ్ళు  D)ఫిట్స్, అలర్జీలు ఉన్నవాళ్లు

ఆన్సర్ :  D)ఫిట్స్, అలర్జీలు ఉన్నవాళ్లు

11) మానవ శరీరంలో అతి పెద్ద జాయింట్ ఎక్కడ ఉంటుంది..?  

A) మోచేయి  B)చేతి మణికట్టు

 C) తొడ       D)మోకాలు

ఆన్సర్ :  D)మోకాలు

12) మన శరీర శక్తిలో ఎంత శాతం కేలరీల శక్తి మెదడుకు ఉపయోగపడుతుంది..? 

A) 50శాతం కేలరీల శక్తి B)30శాతం కేలరీల శక్తి

C)20శాతం కేలరీల శక్తి  D)40శాతం కేలరీల శక్తి

ఆన్సర్ :   C) 20శాతం కేలరీల శక్తి

13) ప్రతిరోజూ ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేస్తే..హెల్దీగా ఉండొచ్చు..?  

A) 20నిమిషాలు B)30నిమిషాలు

C)60నిమిషాలు D)70నిమిషాలు

ఆన్సర్ :  B)30నిమిషాలు

14) పైల్స్ ను వైద్య పరిభాషలో ఏమంటారు?

A) హేమోరాయిడ్స్ B)హేమోప్టిసిస్

C)  హిమోఫిలియా D)రక్తస్రావం

ఆన్సర్:  A) హేమోరాయిడ్స్

15) ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజూ ఎన్నిరకాల రుచుల ఆహారాలను తీసుకోవాలి ?

A).ఆరు రకాల రుచులు B). రెండు రకాల రుచులు

C).మూడు రకాల రుచులు.  D). ఐదురకాల రుచులు

ఆన్సర్ :  A).ఆరు రకాల రుచులు

16) మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి?

A) 208         B) 300

C) 100           D) 206

ఆన్సర్ :  D) 206

17) మనిషి బాడీలో అత్యంత చిన్న ఎముక ఏది..?  

A)చెవి మధ్యలో ఉన్న ఎముక B) మోచేయిలో ఉన్న ఎముక

C) మోకాలులో ఉన్న ఎముక  D) బొటనవేలి ఎముక

ఆన్సర్ :  A)మధ్య చెవిలోని సున్నిత ఎముక