సీతాఫలాలు పల్లెటూర్లల్లో విరివిరిగా దొరుకుతూంటాయి.
దాంతో అక్కడి వారు తెగ తింటూంటారు. ఇక పట్టణాల్లో అయితే వాటికి తెగ గిరాకీ ఉంటుంది. సీతాఫలం చాలా తియ్యగా ఉంటుంది.
దీంతో షుగర్ పేషంట్లు ఈ పండు తినాలా? వద్దా? అనే ఆలోచనలో పడుతుంటారు.
ఈ క్రమంలోనే నిపుణులు షుగర్ పేషంట్స్ నిర్భయంగా సీతాఫలాలను తినోచ్చు అని చెబుతున్నారు.
ఈ పండులో చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి దీనిని త
ిన్నాగానీ.. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు.
సీతాఫలాల్లో ఉండే పోటాషియం కండరాల బలహీనతను తొలగించడమే కాకుండ రక్త ప
్రసరణను కూడా మెరుగుపరుస్తోంది.
సీతాఫలం శరీరంలోని ఇమ్యూనిటీని పెంచడంలో తొడ్పడుతుంది.
ఈ పండ్లు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని, గ్లూకోజ్ శోషణను పెంచుతాయి.
విటమిన్ సి కూడా దీనిలో ఉంటుంది.
వీటిల్లో ఉండే రసాయానాలు కడుపులో సమస్యల పరిష్కారానికి చక్కగా ఉపయోగప
డతాయి.
సీతాఫలాల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్ల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అదీ కా
క క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా నివారించడంలో తొడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణులు ఈ పండును తినడం వల్ల బిడ్డ ఎదుగుదల చాలా బాగుంటుంది.
సీతాఫలాలను జ్యూస్ చేసుకుని, అందులో పాలు, తేనే కలుపుకుని తా గితే త్
వరగా బరువు పెరుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి