ఆహుతి ప్రసాద్ (అడుసుమిల్లి జనార్ధన్ వరప్రసాద్)

శుభలేఖ సుధాకర్ (సూరావఝుల సుధాకర్)

సిరివెన్నెల సీతారామశాస్త్రి (చెంబోలు సీతారామ శాస్త్రి)

అంకుశం రామిరెడ్డి (రామిరెడ్డి)

వెన్నెల కిషోర్ (బొక్కల కిషోర్ కుమార్)

జయం రవి (మోహన్ రవి)

చిత్రం శీను (శీను)

జోష్ రవి (రవి)

సత్యం రాజేష్ (రాజేష్ బాబు)

అల్లరి నరేష్ (ఈదర నరేష్)

బొమ్మరిల్లు భాస్కర్ (భాస్కర్)

దిల్ రాజు (రాజు)

ఠాగూర్ మధు (మధు)

కిక్ శ్యామ్ (శ్యామ్)

షావుకారు జానకి (శంకర మంచి జానకి)