సాధారణంగా మగవారు బియర్డ్ షేవింగ్(గడ్డం) చేసుకోవడం అనేది రెగ్యులర్ గా జరిగేదే
ఒకప్పుడు గడ్డం లేకుండా మగవారు చాలా నీట్ గా లుక్ మెయింటైన్ చేసేవారు
ట్రెండ్ మారుతున్నకొద్దీ గడ్డం మెయింటైన్ చేయడంలో చాలా మార్పులు చోటు
చేసుకున్నాయి
ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం.. గడ్డం మెయింటైన్ చేయడానికే ఎక్కువ ప్రా
ధాన్యతనిస్తున్నారు
అదీగాక తమ గడ్డం మెయింటైన్ చేయడంలో కూడా ఎన్నో స్టయిల్స్ ఫాలో అవుతున
్నారు
అయితే.. గడ్డం పెంచడం కాదు! రోజూ షేవింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని
అధ్యయనాలు చెబుతున్నాయి
రోజూ షేవింగ్ చేసుకునే మగవారికి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయని అం
టున్నారు నిపుణులు
రోజూ షేవింగ్ చేయడం వల్ల మగవారు రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారని అధ్యయ
నాల సలహా
రోజూ షేవింగ్ చేయడం వల్ల ముఖం నీట్ గా మారి, ముఖంపై ఉన్న హెయిర్ శుభ్
రపడుతుంది
గడ్డం హెయిర్ లో ఉండే బాక్టీరియా వల్ల చర్మం పాడవుతుంది. సో షేవింగ్ వల్ల ఆ బె
డద తప్పే అవకాశం ఉంది
రెగ్యులర్ షేవ్ కి వాడే జెల్, క్రీమ్, బామ్ లాంటివి స్కిన్ pH లెవల్ ని కంట్రో
ల్ చేస్తుంది
రెగ్యులర్ షేవ్ వలన ముఖంపై ఉండే డెడ్ స్కిన్ తొలగిపోయి.. చర్మానికి మసాజ్ ఫీల్
పొందగలరు
ఇక రోజూ షేవింగ్ అనేది ముఖాన్ని నీట్ గా ఉంచడమే కాకుండా.. చర్మానికి నిగారింపు
ను తీసుకొస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి