పిల్లలను తమకు ఇష్టం లేని వాటిని తినమంటే నచ్చదు.
అయితే తల్లిదండ్రులు బుజ్జగింజి మరి పిల్లలకు ఆహ
ారం తినిపిస్తుంటారు.
ఆహారాన్ని పిల్లల కళ్లకు అందంగా డెకరేట్ చేసి..తినిపించే ప్రయత్నం చేయ
ాలి.
పిల్లలు తరచూ జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలకు గురవుతారు
.
అందుకే వారికి సరైన పోషకాహారాన్ని అందించడం చాలా కీలకం
పిల్లల అజీర్తి సమస్యలు నివారించేందుకు సాయపడే ఆహారాలు పదార్ధాల గురిం
చి ఇప్పుడు తెలుసుకుందాం..
ఉడికించిన కూరగాయలను పిల్లలకు తినిపించడం వలన అజీర్తి సమస్య తగ్గుతుంది.
పిల్లలలో కడుపు సమస్య వచ్చినప్పుడు సూప్, లేదా రసం, చారు లాంటివి తాగి
ంచాలి.
పిల్లలకు స్టమక్ అప్ సెట్ అయినప్పుడు ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను
అందించాలి
ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం వల్ల విరోచన సమస్యలు తగ్గే అవకాశం ఉ
ంది.
డ్రై టోస్ట్ వంటి ఆహారాలు పిల్లల కడుపు సమస్యలకు చికిత్స చేసే పదార్థ
ాలను కలిగి ఉంటాయి.
మసాలా ఏదైనా కడుపులో మంట పెంచుతుంది. అందుకే పిల్లలని వాటికి దూరంగా ఉ
ంచాలి.
పిల్లలు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నప్పుడు మంచినీరు ఎక్కువ తాగించాలి.
మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల వారి శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది
.
నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటివి కూడా నీరు ప్రత్యామ్నయంగా తీసుకోవచ్చ
ు.
ఇలా మరికొన్ని రకాల ఆహారపదార్ధలతో పిల్లల్లో వచ్చే అజీర్తి సమస్య తొలగ
ించవచ్చు.