దీనివల్ల రక్తప్రవాహం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ 15 నిమిషాలు నడవండి.
శరీరానికి విటమిన్ డీ, విటమిన్ బీ12 చాలా అవసరం. వీటి లోపాలను నిశ్శబ్ద అంటువ్యాధి అంటారు.
ఈ విటమన్స్ లోపం వల్ల ఎముకలు, హార్మోన్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
కాసేపు ఎండలో కూర్చోవడం, పాలు-దాని ఉత్పత్తులు తీసుకోవడం వల్ల విటమిన్ లోపం రాదు.