10. ఒక సంవత్సరంలో ఒక బ్యాట్స్ మెన్   అత్యధిక పరుగులు -  మహమ్మద్ రిజ్వాన్ (1326) పాకిస్తాన్

9. అతిపెద్ద విజయం - 172 పరుగులు  (శ్రీలంక, కెన్యాపై - 2007 టీ20 వరల్డ్ కప్)

8. అత్యధిక స్కోరు – ఆరోన్ ఫించ్ (172)  2018 జింబాబ్వేపై

7. డకౌట్ కాకుండా వరుసగా అత్యధిక మ్యాచ్‌లు  డేవిడ్ మిల్లర్ (103)

6. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక మెయిడిన్లు  సాద్ బిన్ జాఫర్ 4 (కెనడా)

5. అత్యధిక పరుగులు(మ్యాచ్)  భారత్ vs వెస్టిండీస్ (489) (వెస్టిండీస్- 245, ఇండియా- 244)

 4. అత్యధిక భాగస్వామ్యం - 236 పరుగులు  (హజ్రతుల్లా జజాయ్ & ఉస్మాన్ ఘనీ)  ఆఫ్ఘనిస్తాన్ 2019 ఐర్లాండ్ పై

3. అత్యధిక వరుస విజయాలు   12 (ఆఫ్ఘనిస్తాన్) (ఫిబ్రవరి 2018 నుండి  సెప్టెంబర్ 2019 వరకు)

2. అత్యంత వేగంగా 100 వికెట్లు  రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) 53 మ్యాచుల్లో

1. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ  యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) 2007 లో ఇంగ్లాండ్ పై