శాఖాహరంతో పాటు మాంసాహారంలో కూడా పోషకాలు ఉంటాయి.

అయితే చికెన్‌, మటన్‌ల కంటే కూడా చేపల్లోనే అధిక పోషకాలు ఉంటాయి.

100 గ్రాముల చికెన్‌ ద్వారా 165 క్యాలరీల శక్తి లభిస్తుంది.

100 గ్రాముల చేపల ద్వారా 206 క్యాలరీల శక్తి లభిస్తుంది.

100 గ్రాముల మటన్ ద్వారా 294 క్యాలరీల శక్తి లభిస్తుంది.

100 గ్రాముల చికెన్‌లో 31 గ్రాముల ప్రోటీన్లు, 3.6 గ్రాముల కొవ్వులు ఉంటాయి.

100 గ్రాముల చేపల్లో 22 గ్రాముల ప్రోటీన్లు, 12 గ్రాముల కొవ్వులు ఉంటాయి.

100 గ్రాముల మటన్‌లో 25 గ్రాముల ప్రోటీన్లు, 9 గ్రాముల కొవ్వులు లభిస్తాయి.

కొలెస్ట్రాల్, సోడియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి6, విటమిన్ బి12 వంటి పోషకాలు ఈ మూడింటిలోనూ కామన్‌గా లభిస్తాయి.

చేపల్లో అదనంగా విటమిన్‌ సి లభిస్తుంది.

కొవ్వులు తక్కువగా ఉన్న మాంసం కావాలంటే మటన్‌ తింటే మంచిది.

ప్రోటీన్లు అధికంగా కావాలనుకునేవారు చికెన్‌ తినచ్చు.

ప్రోటీన్లు వద్దు, పోషకాలు మాత్రమే కావాలనుకుంటే మటన్‌, చేపలు తినచ్చు.

అధిక బరువు, షుగర్, బీపీ ఉన్నవారు చికెన్‌, చేపలు తింటే మంచిది. 

బరువు పెరగాలనుకునేవారు మటన్‌ను తింటే మంచిది.