నేటి కాలంలో పెళ్లి చేసుకునే అమ్మాయి లేదా అబ్బాయి కట్టు, బొట్టు చూడడమే కాకుండా వారి రాశుల గురించి తెలుసుకునే వారు చాలా మందే ఉంటుంటారు.
హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేసుకునేవారు జ్యోతిశ్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు.
అనుకున్న పని ఏది అవ్వకపోయినా తమ జాతకం అంతగా బాగా లేదని సరిపెట్టుకునేవారు చాలా మాందే.
ఏకంగా హిందు సాంప్రదాయం ప్రకారం ఈ రాశులు కలగవారిని పెళ్లి చేసుకుంటే మీ సుడి తిరుగుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు అంటుంటారు.
ఎందుకంటే వధూవరుల జాతకం కలిస్తేనే పెళ్లికి మూహుర్తం పెడుతుంటారు.
అయితే జ్యోతిష్య శాస్త్రవేత్తల ప్రకారం ఏ ఏ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే అదృష్టం వారిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశికి చెందిన వారు.. తమ జీవిత భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు. వృషభ రాశి వారు నమ్మకంగా ఉండడంతో పాటు చాలా నిజాయితీగా కూడా ఉంటారట.
సింహరాశి వారు తమ జీవిత భాగస్వామిని చాలా ప్రేమిస్తారట. వీరు జీవిత భాగస్వామిని ప్రతి పనిలో వారికి సహాయంగా నిలుస్తారని చెబుతున్నారు. సింహరాశి ప్రజలు స్వతహాగా కష్టపడే తత్వం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది.
కర్కాటక రాశి వారు తమ భాగస్వామి కోరుకున్నది చేసేందుకు సిద్ధంగా ఉంటారని చెబుతున్నారు. కర్కాటక రాశి వారు చాలా ధర్మవంతులుగా ఉండేందుకు ఇష్టపడతారు..ఇదే కాకుండా చాలా విషయాల్లో నైపుణ్యం కలిగి ఉంటారట.