కొవ్వును కరిగించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, రక్త హీనత సమస్యను తగ్గించడంలో మెంతికూర ఎంతో ఉపయోగపడుతుంది.
లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర బాగా పనిచేస్తుంది.
శ్వాసకోశ సమస్యలు పరిష్కరించడంలో మెంతి కూర ఎంతగానో సహాయ పడుతుంది.
గెలాక్టోమన్నన్, పొటాషియం ఉండడం వలన రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. మెంతి ఆకులు బరువు తగ్గిస్తాయి.
ప్రతిరోజూ ఒక స్పూన్ మెంతి ఆకుల రసాన్ని తీసుకుంటే కడుపులో నులిపురుగులు తగ్గుతాయి.
అజీర్ణం, మలబద్దకం, కడుపులో అల్సర్, పేగు మంట సమస్యను తగ్గిస్తుంది.
పచ్చి మెంతి ఆకులు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యలో చక్కర స్తాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
మెంతి కూర ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.