చాలా మంది వికారం, వాంతులతో బాధపడుతుంటారు.. అలాంటివారికి పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల త్వరగా వాటి నుంచి విముక్తి పొందవచ్చు.
ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అలాగే నల్లటి మచ్చలను తొలగిస్తుంది.