సాధారణంగా కొత్తిమీరను వివిధ ఆహార పదార్దాల తయారీలోను మరియు గార్నిష్ కు ఉపయోగిస్తారు.
కొత్తిమీర శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి.
ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడ
ుతుంది.
ఆరోగ్యం కాపాడటంలో కొత్తిమీర ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం.
కొత్తిమీర శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది.
కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది.
చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను ఉపయోగిస్త
ారు.
కొత్తిమీర ఆకు ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గి
స్తుంది.
కొత్తిమీర లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ వలన కంటి సమస్యలు తగ్గుతాయి.
కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తు
ంది.
కొత్తిమీరలో 'ఎసేన్షియాల్ ఆయిల్స్' ఉండటము వలన తలనొప్పి తగ్గిస్తుంది.
కొత్తమీర తీసుకోవడం వలన మానసిక అలసటను మరియు టెన్సన్స్'ను తగ్గుతాయి.
కొత్తిమీరలో ఉండే K విటమిన్ ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
కొత్తిమీర వలన జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గ
ించును.
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.