తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని అందరూ చదువుకునే ఉంటారు.
ఉద్యోగం, బాధ్యతలు, స్ట్రెస్ ఇలా కారణం ఏదైనా కొందరు ఊరికే కోప్పడుతూ ఉంటారు.
ఒక్కసారిగా కట్టలు తెంచుకుని వచ్చే కోపాన్ని ఈ చిన్న టిప్స్ పాటించి కంట్రోల్
చేసుకోండి.
ఆవేశంగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయాలి.
కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.
ఆఫీస్ లో ఉన్నప్పుడు పని మధ్యలో బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి. అలా చేస్తే స్ట్
రెస్ తగ్గుతుంది.
ఒత్తిడి ఎక్కువ అయితే సింపుల్ ఎక్సర్ సైజులు చేయాలి.. నిత్యం వ్యాయామం చేయడం వల్ల కూడా కోపం క
ంట్రోల్ అవుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి