పసి బిడ్డను ఆరోగ్యంగా ఉంచే శక్తి తల్లి పాలకే ఉంటుంది. తల్లిపాలల్లో పోషకాలు, కొవ్వులూ, చక్కెర్లూ, నీళ్లూ, మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి.
చాలా మంది తల్లులు తమ పిల్లలకు సరిపోయేన్ని పాలు ఇవ్వలేకపోతున్నామని బాధ పడుతుంటారు.
అయితే కొన్ని రకాల ఆహారాలు తల్లిలో పాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. మరి అవి ఏమిటో ఇప్పు
డు తెలుసుకుందాం..
వోట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మహిళల్లో పాలకు సంబంధించిన సమస్య ఏర్పడదు.
మెంతులు ఇవి కూడా మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి శరీరాన్ని కూడా బాగా కూల్ గా చేస్తాయి.
బచ్చలికూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. మహిళల్లో పాలు సక్రమంగా ఉత్పత్తి కావాలన్నా.. వాటి సరఫరా సక్ర
మంగా సాగాలన్నా ఐరన్ చాలా అవసరం.
వెల్లుల్లి ఇది కూడా చాలా మేలు చేస్తుంది. పాలిచ్చే తల్లులకు వెల్లుల్లి చాలా ఉపయోగపడుతుంది.
సొరకాయలో 96 శాతం నీరే ఉంటుంది. అందువల్ల ఇది పాలిచ్చే తల్లులకు చాలా మంచిది. ఆహారపదార్థాలను
తింటూ ఉంటే సమృద్ధిగా పాలు పడతాయి.
పండ్ల రసాలు కూడా పాలిచ్చే తల్లులకు ఎంతో మేలు చేస్తాయి. నీళ్లుకాకుండా తల్లులు ఈజీగా తీసుకునే ద్రవపదార్ధాలు ఇవే.
బాదం పప్పులు, బార్లీ గింజలు కూడా తల్లి పాల ఉత్పత్తికి ఉపయెగపడతాయి.
ఆవు పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బిడ్డలకు పాలిచ్చే తల్లులు రోజుకు కనీసం రెండు గ్లాసుల పాలను తాగాలి. దీంత
ో తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
క్యారెట్ క్యారెట్ లో విటమిన్ - ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది పాల ఉత్పత్తిని పెంచేందుకు అలాగే పాల నాణ్యతకు బాగా ఉపయోగపడుతుంది.
మునగలో అధికంగా క్యాల్షియం, ఇనుము.. ఇతర విటమిన్లు ఉంటాయి. మునగ ఆకులు తల్లిపాలు పుష్కలంగా వచ్చేలా చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి