భారతీయ సంప్రదాయంలో పూజగదిలో తప్పనిసరిగా ఉండే వస్తువుల్లో కర్పూరం ఒకటి.

దేవుడి పూజకు మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా తలనొప్పి, దగ్గును నివారించడంలో దీన్ని ఉపయోగిస్తారు.

కర్పూరం తెల్లగా, ట్రాన్స్ పరెంట్ గా ఉంటుంది, దీన్ని కర్పూరం లోరెల్ అనే మొక్క నుండి సేకరిస్తారు.

కర్పూరం ఆసియా దేశాల్లోనే ఎక్కువగా పండిస్తుంటారు.

కర్పూరం కోల్డ్ సోర్ ను ఎఫెక్టివ్ గా ట్రీట్ చేస్తుంది.

ఇందులో రెండు రకాలు ఉన్నాయి...  తెల్లకర్పూరం, పచ్చకర్పూర 

కర్పూరంలో మెడిసినల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల దీన్ని పురాతన కాలం నుండే వాడుకలో ఉన్నది.

ముక్కుదిబ్బడ, జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరంను ఉపయోగించడం వల్ల ముక్కుదిబ్బడను నివారిస్తుంది.

ఒక చుక్క కర్పూరం నూనెను ఒక టీస్పూన్ బాదం నూనెతో మిక్స్ చేసి సున్నితంగా మర్ధన చేయాలి. చాతీలోని అసౌకర్యాన్ని తొలగిస్తుంది.

మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండంటం వల్ల వాపు, చర్మం కందడాన్ని తగ్గిస్తుంది.

కర్పూరం కోల్డ్ సోర్ ను ఎఫెక్టివ్ గా ట్రీట్ చేస్తుంది. ఇది తాత్కాలికంగా నొప్పి,  దురదను నివారిస్తుంది.

తల పొడి బారడం, తలలో దురద వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పేలను నివారించడంలో కర్పూరం చాలా ఉపయోగకరమైనది.

పాదాల పగుళ్ళను తగ్గించడంతో పాటు, నొప్పి మరియు పగుళ్ళను నివారిస్తుంది.

కర్పరంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల మజిల్ పెయిన్ మరియు కండరాల చుట్టూ వాపును తగ్గిస్తుంది.