ప్రతిరోజూ నానబెట్టిన 2 వాల్ నట్స్ ను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. 

మెదడు ఆరోగ్యానికి జ్ఞాపకశక్తికి బాగా ఉపయోగపడుతుంది

వాల్‌నట్స్‌లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, రాగి, సెలీనియం, ఒమేగా

3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

మధుమేహాన్ని కంట్రోలో చేయాలంటే.. నానబెట్టిన వాల్ నట్స్ తింటే బెటర్

రోజూ 2 నుండి 3 వాల్ నట్స్ ను తినేవారిలో టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు

వాల్నట్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

వాల్నట్ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

వాల్‌నట్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

గర్భధారణ సమయంలో వాల్‌నట్ తినడం ప్రయోజనకరం. 

అక్రోట్లలో లభించే ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ పుట్టబోయే పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది

వాల్ నట్స్ తినడం వల్ల పురుషుల శరీరంలో ఉన్న స్పెర్మ్ పరిమాణం, కదలిక పెరుగుతుంది.