ఆకుకూరలను తరుచుగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా అందించగలుగుతాము
మనం తినే ఒక్కో ఆకుకూర శరీరంలోని ఒక్కో భాగాన్ని ప్రభావితం చేస్తాయి
అలర్జీని దరి చేరనివ్వదు
దగ్గు వస్తూ ఉంటే పూదీన ఆకుల రసం, బ్లాక్ సాల్డ్‌తో కలిపి తాగితే దగ్గు అనేది కొన్ని గంటల్లోనే తగ్గిపోతుంది
పూదీన ఆకుల రసంను నిమ్మరసం మరియు తెనె కలుపుకుని తాగితే బాగుంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో కూడా పుదీనా కీలక పాత్ర వహిస్తుంటుంది.
సి, డి, ఇ, బి విటమిన్లు రెసిస్టెన్స్ పవర్‌ను పెంచుతాయి.
పూదీన ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే నోరంతా ఫ్రెష్‌గా అవుతుంది