68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రధాన విభాగాల్లో ఏ సినిమాలకు అవార్డులు దక్కాయో చూద్దాం.
ఉత్తమ తెలుగు చిత్రం- కలర్ ఫొటో
ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్- తమన్ (అల వైకుంఠపురంలో)
ఉత్తమ కొరియోగ్రఫీ- నాట్యం(తెలుగు)
ఉత్తమ డాన్సర్: సంధ్య రాజు(నాట్యం)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్- నాట్యం (టీవీ రాంబాబు)
ఉత్తమ చిత్రం : సురారై పోట్రు (తమిళం)
ఉత్తమ నటుడు: సూర్య, అజయ్ దేవగణ్
ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి(సూరరై పోట్రు)
ఉత్తమ దర్శకుడు: కేఆర్ సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియమ్)
ఉత్తమ సహాయనటుడు : బీజు మీనన్ (అయ్యప్పనుమ్ కోషియమ్)
ఉత్తమ సహాయ నటి– లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
ఉత్తమ బాల నటుడు.. స్పెషల్ మెన్షన్ – వరున్ బుద్ధదేవ్(తులసీదాస్ జూనియర్)
ఉత్తమ నేపథ్యం సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్ ( సూరరై పోట్రు)
బెస్ట్ స్టంట్స్ – అయ్యప్పనుమ్ కోషియమ్
బెస్ట్ సినిమాటోగ్రఫీ: నిఖిల్ ఎస్ ప్రవీణ్- మలయాళం (శబ్దికున్ కలప్ప)
ఉత్తమ డైరెక్షన్: ఆర్వీ రమణి (ఓ దట్స్ భాను- ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ)