సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు

అందులో కొందరు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగుతారు

దశాబ్దానికి పైగా హీరోయిన్ గా కొనసాగడం అనేది మామూలు విషయం కాదు

సినిమాల సంఖ్య పరంగా ఆశ్చర్యపరిచిన హీరోయిన్స్ కూడా ఉన్నారు

హీరోలు చేయలేనన్ని సినిమాలు హీరోయిన్స్ చేయడం విశేషం

ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన హీరోయిన్ నయనతార

2003లో కెరీర్ ప్రారంభించిన నయన్.. ఇప్పటివరకు 75 సినిమాలు చేసింది

ఇక ఫ్రెండ్ క్యారెక్టర్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ త్రిష

కెరీర్ లో ఇప్పటివరకు 56 సినిమాలు పూర్తి చేసుకుంది

మూడో స్థానంలో నిలిచిన హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా

2005లో కెరీర్ మొదలెట్టిన తమన్నా ఇప్పటివరకు 54 సినిమాలు చేసింది

నాలుగో స్థానంలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిలిచింది

2005లో కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క.. 39 సినిమాలు చేసింది

ఇక ఐదవ స్థానంలో స్టార్ హీరోయిన్ సమంత నిలిచింది

2010లో కెరీర్ ప్రారంభించిన సామ్.. 41 సినిమాలు చేసింది

ఆరవ స్థానాన్ని కైవసం చేసుకున్న బ్యూటీ తాప్సి పన్ను

ఇప్పటివరకూ తాప్సి 38 సినిమాలు పూర్తి చేసుకుంది. 

ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సంఖ్యలే ఎక్కువగా అనిపించవచ్చు

కానీ హీరోయిన్ గా రాధికా 200కు పైగా సినిమాలు చేసింది

సుహాసిని కూడా హీరోయిన్ గా 200కి పైగా సినిమాలు చేసింది

విజయశాంతి 180కి పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించింది

 సౌందర్య 110 సినిమాలు 

రోజా 130 సినిమాల వరకూ చేయడం విశేషం

వీరంతా దక్షిణాది అన్ని భాషల్లో సినిమాలు చేసిన హీరోయిన్స్