హెల్త్ టాపిక్
మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు అవిసె గింజలు
హెల్త్ టాపిక్
అవిసె గింజలు తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది.
హెల్త్ టాపిక్
అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.
హెల్త్ టాపిక్
అవిసె గింజలు రోజూ తింటే.. జీర్ణవ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది.
హెల్త్ టాపిక్
అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు తొలిగిపోతాయి.
హెల్త్ టాపిక్
కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్ల వాతం నిర్మూలిస్తాయి
హెల్త్ టాపిక్
అవిసె గింజలు పొడి చేసి ఆహార పదార్ధాలలో కలుపుకొని తినవచ్చు.
హెల్త్ టాపిక్
రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో అవిసెగింజలు బాగా సహాయపడతాయి.
హెల్త్ టాపిక్
యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కాన్సర్ ను కూడా నిరోధించడానికి సహాయపడతాయి.
హెల్త్ టాపిక్
వయసు వల్ల ముఖంపై వచ్చే ముడతలను తగ్గిస్తుంది.
హెల్త్ టాపిక్
అవిసె గింజలను స్క్రబ్ లా కూడా వాడవచ్చు.
హెల్త్ టాపిక్
గింజలను ఎండలో ఎండబెట్టి, పొడి చేసి, ఆ పొడిని పాలల్లో, జ్యూస్ లలో వేసుకొని తాగవచ్చు
హెల్త్ టాపిక్
చలి జ్వరం, జలుబు, దగ్గు రాకుండా నివారిస్తుంది.
హెల్త్ టాపిక్
బాడీలో నిరోధక శక్తిని పెంచుతంది
హెల్త్ టాపిక్
ఇందులో ఉండే బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ రకాన్ని శుద్ధ చేస్తాయి.
హెల్త్ టాపిక్
రోజు 50 గ్రాముల అవిస గింజలను తీసుకుంటే 20 శాతం రక్తపోటు తగ్గుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి