సాధారణంగా సినీ ఇండస్ట్రీ లో పారితోషకం అనగానే.. ముందు హీరో కి ఎంత..? హీరోయిన్లకు ఎంత అన్న అంశమే చర్చనీయాంశం గా ఉంటుంది. అయితే కొన్ని పవర్ ఫుల్ గా ఉండే పాత్రలకు, స్టార్ కామెడియన్లకు కూడా గట్టిగానే రెమ్యునరేషన్ ఉంటుంది.

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందిన రాజబాబు, రేలంగి లాంటి వారికి హీరో స్థాయిలో పారితోషికం తీసుకునేవారని టాలీవుడ్ టాక్. కొందరు టాప్ కమెడియన్స్ అయితే.. రోజుకు ఇంత అన్న లెక్కన ఎన్ని రోజులు షూటింగ్ లో ఉండాల్సి వస్తే..

అంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. మన టాలీవుడ్ లో కూడా కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

సినిమా టాపిక్

(బ్రహ్మానందం) ఈయన రోజుకు దాదాపు 3 లక్షలు పైగా తీసుకుంటున్నారు.

సినిమా టాపిక్

(అలీ) ఈయన రోజుకు సుమారు 3.5 లక్షలు తీసుకుంటున్నాడు.

సినిమా టాపిక్

(వెన్నెల కిషోర్) ఈయన ఒక్కో సినిమాకు మూడు లక్షల వరకు తీసుకుంటారు.

సినిమా టాపిక్

(సునీల్) సునీల్ ప్రస్తుతం రోజుకు నాలుగు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారట.

సినిమా టాపిక్

(పోసాని కృష్ణ మురళి) పోసాని పారితోషికం రోజుకు రెండున్నర లక్షల వరకు తీసుకుంటారట.

సినిమా టాపిక్

(30 ఇయర్స్ పృథ్వీ) ఈయన.. ఇప్పుడు 75 వేల నుంచి లక్ష వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

సినిమా టాపిక్

(ప్రియదర్శి) ప్రియదర్శి కూడా రోజుకు రెండు లక్షల పారితోషికాన్ని తీసుకుంటారట.

సినిమా టాపిక్

(శ్రీనివాస రెడ్డి) ప్రస్తుతం, శ్రీనివాస రెడ్డి రోజుకు రెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారట.

సినిమా టాపిక్

(రాహుల్ రామకృష్ణ) రాహుల్ రోజుకు రెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటారట.

సినిమా టాపిక్

(సప్తగిరి) సప్తగిరి కూడా రోజుకు రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటారట.