రక్తదానం తరచూ చేయడం వల్ల హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు 33 శాతం తగ్గుతాయి
రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్త కణాలు తయారు అవుతాయి.
రక్తదానం తరచూ చేయడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి
రక్తదానం చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది.
బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరుగుతుంది.
కొత్త రక్తం ఏర్పడటంతో ఉత్సాహంగా, ఫిట్ గా ఉంటారు.
ప్రతి మూడు నెలల వ్యవధిలో ఓసారి రక్తదానం చేస్తే శరీరంలో ఐరన్ శాతం క్రమబద్దం అవుతుంది
శరీరంలో చాలా కేలరీలు, కొవ్వు పదార్ధం కరుగుతాయి
రక్తదానం రాడికల్ నష్టం పెంచే ఇనుము స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
రక్తదానంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి