ఖాళీ కడుపుతో మజ్జిగ తీసుకోవడం అస్సలు మంచిదికాదు 

ఖాళీ కడుపుతో చక్కెరను అస్సలు తీసుకోవద్దు

కూల్ డ్రింక్స్ కూడా ఉదయం పూట, ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోవద్దు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మసాలా పదార్థాలను తీసుకోవద్దు

ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం వల్ల మన పొట్టలో జీర్ణ యాసిడ్ ఏర్పడుతుంది

ఖాళీ కడుపుతో మద్యం తాగితే మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.

పుల్లటి పండ్లు అన్నింటిలోనూ గ్యాస్ ఉంటుంది. ద్రాక్ష, ఉసిరి, ఆరెంజ్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో  తీసుకోవద్దు

దోసకాయల్లో అమైనో యాసిడ్లు ఎక్కువ.. కడుపు నొప్పి వచ్చేలా, గుండె మంట కలిగేలా చేస్తాయి.

టమాటాల్లో కూడా టాన్నిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ అల్సర్లకు కారణమవుతుంది.

ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లు తీసుకోవొద్దు.. ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.