హెల్త్ టాపిక్

ఈరోజుల్లో చెప్పులు లేకుండా ఎవ్వరూ బయటకి వెళ్ళరు

హెల్త్ టాపిక్

మనలో చెప్పులు లేకుండా నడవాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. 

హెల్త్ టాపిక్

కొంతమంది దీన్ని చిన్నతనంగా కూడా ఫీల్ అవుతారు

హెల్త్ టాపిక్

కానీ.., మీకు తెలుసా? చెప్పులు లేకుండా నడవడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట

హెల్త్ టాపిక్

చెప్పులు లేకుండా ఉత్తి కాళ్లతో నడిస్తే శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది .

హెల్త్ టాపిక్

రక్త ప్రసరణ సరిగ్గా జరిగి.., సహనం కొంత పెరుగుతుంది. 

హెల్త్ టాపిక్

స్ట్రెస్ నుండి కాస్త రిలీఫ్ పొందొచ్చు

హెల్త్ టాపిక్

పొత్తి కడుపుపై  ఒత్తిడి కలిగి, జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.

హెల్త్ టాపిక్

చిన్న చిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల పాదాలలో రక్తప్రసరణ పని తీరు మెరుగుపడుతుంది.

హెల్త్ టాపిక్

బీపీ  కూడా కంట్రోల్ లో ఉంటుంది.

హెల్త్ టాపిక్

ఇక మానవుని పాదాలలో 72 వేల నరాల కొనలు ఉంటాయి. 

హెల్త్ టాపిక్

ఎక్కువసేపు పాదరక్ష వాడటం వల్ల సున్నితమైన నరాలు చచ్చుపడిపోతాయి . 

హెల్త్ టాపిక్

అదే అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఈ నరాలు యాక్టీవ్ గా ఉంటాయి. 

హెల్త్ టాపిక్

కాబట్టి.. అపుడప్పుడు  చెప్పులు లేకుండా అలవాటు  చేసుకోవడం మంచిది.