ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

 చాటింగ్ మరింత గోప్యం

మనం ఇతరులతో చేసే చాటింగ్ గోప్యంగా ఉంచుకునేలా లో-ఫై  థీమ్ ని పరిచయం చేస్తుంది.

క్విక్ల్య్ సెండ్ టూ ఫ్రెండ్స్ 

  మనకి నచ్చిన కంటెంట్ మన ఫ్రెండ్స్ కి  షేర్ చేయడానికి  షేర్ బటన్ ని నొక్కి పట్టుకోవడం ద్వారా వేగంగా రేశారు అవుతుంది . 

చాటింగ్ లో సాంగ్స్ షేర్

 ఇన్‌స్టాలో యాపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, స్పోటీఫై వంటి వాటిని ఎనేబుల్ చేసుకునేలా త్వరలో మరో ఫీచర్ తీసుకు రానుంది. దీంతో చాట్ లో 30 సెకన్ల నిడివితో ఉన్న సాంగ్స్ ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.

ఆన్లైన్లో ఎవరున్నారు??

ఇన్ బాక్స్ లో పైన ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారో వారి వివరాలను చూపిస్తుంది.

సెలెంట్ మెసేజ్

మనం పంపే మెసేజ్ కు ముందు @Silent అని టైప్  చేస్తే మెసేజ్ నోటిఫికేషన్  సైలెంట్ గా చేరుతుంది.  నోటిఫికేషన్ సౌండ్ రాదు.

క్రియేట్ పోల్..

ఈ ఫీచర్ తో ఇన్ స్టాలో పోల్ ను . క్రియేట్ చేసి స్నేహితులతో సంభాషించవచ్చు. పోల్ క్రియేట్ చేయాలంటే.. ముందుగా ఒక ప్రశ్నను నమోదు చేసి.. సమాధానాలు జోడించాల్సి ఉంటుంది.

బ్రౌజ్  చేస్తునే రిప్లయి.

మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా మెసేజ్ చేస్తే ఇన్ బాక్స్ కు  వెళ్లకుండా డైరెక్ట్ గా మెసేజ్ ఓపెన్ చేసి రిప్లయి ఇచ్చేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 

ఇంస్టాగ్రామ్ మ్యాప్ సెర్చ్ 

ఈ ఫీచర్ గూగుల్  మ్యాప్స్‌తో సమానంగా ఉంటుంది మరియు ఇంస్టాగ్రామ్ యాప్‌లో వివిధ వ్యాపారాల స్థానాన్ని కనుగొనడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

ఇంస్టాగ్రామ్ క్రియేటర్ మోడ్ 

ఇన్‌స్టాగ్రామ్ కొంతకాలం క్రితం 10 000 కంటే ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉన్న ఖాతాల కోసం క్రియేటర్ మోడ్‌ను పరిచయం చేసింది..

గ్రిడ్ పిన్నింగ్

ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్ మీ పోస్ట్‌లను మీ IG గ్రిడ్ పైభాగానికి పిన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.మీరు ఇప్పుడు మీ ప్రొఫైల్ పైభాగానికి పిన్ చేయడానికిమూడు పోస్ట్‌లు లేదా రీల్‌లను ఎంచుకోవచ్చు.