అశ్వగంధ తో కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్వగంధ అనేది ఓ పురాతన మూలిక. 

ఇది మనుషుల్లో ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది.

ఆయుర్వేదంలో అశ్వగంధను సంతానోత్పత్తిని ప్రసాదిందే దివ్యౌషధంగా భావిస్తారు.

అశ్వగంధ మొక్కలు ఎక్కువగా ఇండియా, ఉత్తర ఆఫ్రికాలో కనిపిస్తాయి.

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించి, స్పెర్మ్ కౌంట్ పెంచగలదు.

అశ్వగంధలోని వితాఫెరిన్(withaferin) క్యాన్సర్ కి పనిచేస్తుందని పరిశోధనల్లో చెబుతున్నాయి.

ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోను విడుదలను అశ్వగంధ నియంత్రించగలదు

టెన్షన్స్, ఒత్తిడి, కంగారు, ఆందోళనకు గురయ్యేవారు అశ్వగంధ వాడటం మేలు

అశ్వగంధ వాడకంతో డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం

పిల్లలు పుట్టని మగవారికి అశ్వగంధ సరైన మందు. శుక్రకణాల సంఖ్య పెంచడంలో తోడ్పడుతుంది

కండరాల బలం, శరీర నిర్మాణంలో అశ్వగంధ కీలకపాత్ర పోషిస్తుంది

శరీరంలో వేడిని కంట్రోల్ చెయ్యడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుంది

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ను అశ్వగంధ తొలగిస్తుంది

అశ్వగంధ వాడే వారిలో బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది.

గర్భిణీలు, బాలింతలు అశ్వగంధను అసలు తీసుకోకూడదు

రుమటాయిడ్ ఆర్థరైటిస్, టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు వాడాలి

అశ్వగంధ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో, ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది.