అల్లం ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. కానీ.., దాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు.

అల్లంతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం.. తప్పకుండా రోజువారీ డైట్‌లో అల్లాన్ని చేర్చుకుంటారు.

అల్లం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏవో ఇప్పుడు  మనం తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెంచుతుంది

బరువును తగ్గిస్తుంది

బ్లడ్  షుగర్ ను నియంత్రిస్తుంది

కండరాలలో నొప్పికి మందు

జలుబు, దగ్గు నుండి                   ఉపశమనం ఇస్తుంది                  

అజీర్ణ సమస్యల నుండి కాపాడుతుంది