‘అవిన్య’ సంస్కృత భాషలోని పదం. అవిన్య అంటే ఆవిష్కరణ అని అర్థం. అదే పేరుతో సూపర్ కారును ఆవిష్కరించింది టాటా మోటార్స్.
ఈ కారులోని బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కారులో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సామర్థ్యం ఉండనుంది.
ఇక కార్ డిజైన్ చూస్తే ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి వస్తుందా అని వాహనదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి.
బటర్‌ఫ్లై డోర్స్ ఆకట్టుకుంటున్నాయి. కారు ఇంటీరియర్స్ అద్భుతంగా ఉన్నాయి.