రాఖీభాయ్‌  దాదాపు అన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలకు  వాయిస్ వాసునే ఇస్తాడు. ఈ సినిమాకి కూడా            రాఖీకి డబ్బింగ్‌ వాసు ఇచ్చాడు.

                           యంగ్‌ రాఖీ  రాఖీ చిన్నప్పటి పాత్రకు కూడా మంచి డైలాగ్స్‌  ఉంటాయి. ఆ పాత్రకు చరణ్‌ అనే చైల్డ్ ఆర్టిస్ట్‌                         డబ్బింగ్ చెప్పాడు.

                                  శాంతి      కేజీఎఫ్‌ సిరీస్‌లో రాఖీ భాయ్‌ కన్నా కూడా  ముఖ్యమైన పాత్ర అతని తల్లి శాంతి. ఆ పాత్రకు     ఆర్టిస్ట్‌ కమలా నాయుడు డబ్బింగ్ చెప్పారు.

                             అనంత్‌ నాగ్‌   ఈ పాత్రకు పార్ట్ 1లో ఎంతో ప్రాధాన్యం ఉంది.  ఆ పాత్రకు డైలాగ్స్ శుభలేఖల సుధాకర్ చెప్పారు.

                                గరుడ పార్ట్ వన్‌ లో గరుడకు బిగ్ బాస్ కి వాయిస్  చెప్పే ఆర్టిస్ట్‌ రాధాకృష్ణను ఎంచుకున్నారు.

                           రాఖీ చాచా  ఛాప్టర్‌ 2లోనూ మంచి స్క్రీన్‌ స్పేస్ ఉన్న పాత్ర    ఇది. ఖాసీమ్‌ పాత్రకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గోపి                        వాయిస్ ఇచ్చాడు.

                            శెట్టి భాయ్‌       శెట్టి పాత్రకు ఉదయ్ రాజ్ అనే ఆర్టిస్ట్‌                       డబ్బింగ్ చెప్పాడు.

                                               రీనా హీరోయిన్ పాత్రకు ఆర్టిస్ట్‌ జ్యోతి వర్మ డబ్బింగ్ చెప్పారు.

                          మాళవికా అవినాష్‌  మాళవికా అవినాష్‌  పాత్రకు క్రాంతి డబ్బింగ్ చెప్పారు.

                           రవీనా టాండన్‌         రవీనా పాత్రకు క్రాంతి డబ్బింగ్ చెప్పారు.

                          న్యూస్ ఛానల్‌ అధిపతి                కథను ముందుకు తీసుకెళ్లడంలో న్యూస్           ఛానల్‌ అధిపతి పాత్రకు డబ్బింగ్‌ కిశోర్‌ చెప్పారు.

                                            కమల్‌              ఛాప్టర్‌ 2లో కమల్‌ ఉన్నది కాసేపే అయినా                 పవర్ ఫుల్‌ డైలాగ్స్‌ ఉంటాయి. ఆ పాత్రకు                            డబ్బింగ్ RCM రాజు చెప్పాడు.

                                        దయ     దయ పాత్రకు కేవీఆర్‌ మూర్తి డబ్బింగ్ చెప్పాడు.

                          రాజేంద్ర దేశాయ్‌ హీరోయిన్‌ తండ్రి, ప్రధాన విలన్ అయిన రాజేంద్ర           దేశాయ్ పాత్రకు డబ్బింగ్ ఈశ్వర్‌ చెప్పాడు.

                          పిచ్చోడి క్యారెక్టర్‌     ఛాప్టర్ 2లో ఈ పాత్ర లేదు. మొదటి పార్ట్‌ లో ఈ          పాత్రకు డబ్బింగ్‌ మోహన్ రావు చెప్పాడు.

                             ప్యూన్‌ క్యారెక్టర్‌   ప్యూన్ పాత్రకు కూడా సినిమాలో మంచి స్థానం ఉంది.    ఈ పాత్రకు మూవీ ఆర్టిస్ట్‌ లక్ష్మణ్‌ డబ్బింగ్ చెప్పాడు.