BREAKING
ప్రమాదకరస్థాయి దాటిన యమునా నది, ఢిల్లీ రోడ్లపై వరద ప్రవాహంవిడాకులైనా ఇంకా ఆ ఇద్దరి మధ్య బంధం కొనసాగుతోందా, సంచలన విషయాలు వెల్లడించిన ఫరా ఖాన్17 ఏళ్ల తరువాత వెలుగు చూసిన హర్భజన్ వర్సెస్ శ్రీశాంత్ ఘర్షణ వీడియోపోలీస్ స్టేషన్ దెయ్యాలతో నిండితే, భయపెట్టనున్న ఆర్జీవీ కొత్త సినిమాస్థానికతపై సుప్రీంకోర్టు తుది తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి ఊరటజీ మెయిల్ వాడుతున్నారా, వెంటనే మీ పాస్‌వర్డ్ మార్చేయండినా సపోర్ట్, నా బలం ఆ ఇద్దరే అంటున్న హీరో నానిఅందరి ముందు చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు, వీడియో వైరల్హరిహర వీరమల్లు నుంచి అందుకే తప్పుకున్నాను...రివీల్ చేసిన క్రిష్ఏపీ తెలంగాణను వెంటాడుతున్న భారీ వర్షాలు, మరో అల్పపీడనం

తాజా వార్తలు

ఏపీ తెలంగాణను వెంటాడుతున్న భారీ వర్షాలు, మరో అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని వర్షాలు ఇప్పట్లో వదిలే పరిస్థితులు కన్పించడం లేదు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, రుతు పవనాల ప్రభావంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో దాదాపు 3 వారాల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కాస్త రిలీఫ్ ఇచ్చినా మరోసారి భారీ వర్షాల […]

స్థానికతపై సుప్రీంకోర్టు తుది తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఫుల్ రిలీఫ్ లభించింది. స్థానికతపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో స్థానికత అంశంపై గత కొద్దికాలంగా సందిగ్దత నెలకొంది. ఎవరికి స్థానికత వర్తిస్తుంది, ఎవరిది కాదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈ విషయంలో రాష్ట్ర పభుత్వానికి ఊరట లభించింది. తెలంగాణలో స్థానికత విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సుప్రీంకోర్టు సమర్ధించింది. వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికత […]