Women

ద‌ర్శ‌కుడి చెంప‌ను చెల్లుమ‌నిపించిన హీరోయిన్‌..!

త‌న‌ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడి చెంప‌ను చెల్లుమ‌నిపించింది సినీ న‌టి  గీతికా త్యాగి. బాలీవుడ్‌లో వ‌చ్చిన జాలీ ఎల్‌.ఎల్‌.బీ ద‌ర్శ‌కుడు సుభాష్ క‌పూర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని గీతిక ఆరోపించింది. ద‌ర్శ‌కుడు శుభాష్ మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తార‌ని, బాలీవుడ్‌లో అత‌నికి పేరుంద‌ని గీతిక పేర్కొంది.

ద‌మ్ము, ధైర్యం ఉంటే నాముందుకొచ్చి మాట్లాడండి..!

ప్ర‌ణ‌య్‌, అమృత. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో వీరి పేరు తెలియ‌ని వారంటూ ఎవ‌రూ ఉండ‌రు. న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో చోటు చేసుకున్న ప్ర‌ణ‌య్ దారుణ హ‌త్యా ఘ‌ట‌నే ఇందుకు కార‌ణం. త‌న కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుని.. త‌న నుంచి దూరం చేశాడ‌న్న కోపంతో అమృత తండ్రి మారుతీ రావు ప్ర‌ణ‌య్‌ను హ‌త్య చేయించాడు. ఆపై మారుతీరావుకు జైలు శిక్ష ప‌డ్డ విష‌యం తెలిసిందే.

మీ టూ ఉద్య‌మంపై అన‌సూయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

మీ టూ అనేది ఒక మాట‌కాదు. మృగాళ్ల ఆకృత్యాల‌పై మహిళ ఎక్కుపెట్టిన తూటా. త‌మ జీవితాల్లోని చీక‌టి క‌థ‌ల‌ను ధైర్యంగా చెప్పుకునే ఓ వేదిక‌. హాలీవుడ్‌లో మొద‌లైన ఈ మీటూ ఇప్పుడు టాలీవుడ్ వ‌ర‌కు చేరింది. ఈ ఉద్య‌మానికి క్ర‌మంగా మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో ఇన్నాళ్లు తెర వెనుక దాగి ఉన్న నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ స్పందించింది.

 నిధి కోసం మహిళతో నగ్న పూజలు చేయించిన స్వామీజీ ..! డబ్బు ఖర్చు ఫలితం లేదు స్వామీజీని చొక్కా పట్టుకొని నడిరోడ్డుపై గొడవచేసింది.

             నిధి కోసం మహిళతో నగ్న పూజలు చేయించిన స్వామీజీ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు

             సాంకేతికంగా ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొందరిలో మూఢ నమ్మకాలు మాత్రం పోవడం లేదు. ఈ మూఢనమ్మకం కారణంగానే నకిలీ స్వామీజీలు, బాబాలు కొత్తగా పుట్టుకొస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేస్తున్నారు.

కన్న కూతురిని దారుణంగా చేసిన తండ్రి | Father On Daughter | Kurnool incident Latest updates

            రంగమ్మ ఫోన్ లో మాట్లాడుతున్న కూతురు పై కత్తి తో దాడి చేసిన తండ్రి 

            కర్నూలు జిల్లా ఆందోల్ లో కుమార్తె ఫోన్లో మాట్లాడుతుంది.  అని తండ్రి కుమార్తెను  కత్తి తో నరికేశాడు. పారిపోతుంటే వెంటాడి మరి నరికేశాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి హాస్పిటల్లో చావుబతుకుల తో వుంది . పోలీస్ ల కథనం ప్రకారం అంబెడ్కర్ కాలనిలో నివసిస్తున్న జంగిరి అలియాస్ ఆటో జానీ,    రంగమ్మ  దంపతులకు ఒక కుమార్తె వుంది. ఆటో నడిపే జానీ పై ఒక కేసు కూడా వుంది. తన కూతరు అయినా 16 ఏండ్ల అంజలి ని ఎపుడు అనుమానం తో చూసేవాడు. అయితే శుక్రవారం రోజున అంజలి ఫోన్లో మాట్లాడటం చుసిన జానీ అంజలి ని కొడుతూ తిడుతూ రేచిపోయాడు.

తండ్రి ప్రేమ విలువ ఎలాంటిదో తెలిస్తే కనీళ్ళు ఆగవు || Father and Daughter Loves Real Story

           కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు

           మనం కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవన్నీ నిజాలే అని నమ్మడానికి వీల్లేదు. ఒక్కోసారి మన కళ్ళు, చెవులు మనల్ని మోసం చేస్తాయి. సంఘటనలని దూరం నుంచి కళ్ళతో చూసిన వ్యక్తి చెప్పే మాటలని విని నిజం అనుకోకూడదు. అదే నిజం అనుకుని నిజం తెలుసుకోకుండా నిజాయితీ గల మనిషి మీద నిందలు వేయకూడదు.

చనిపోయింది అనుకున్న ఈ రిపోర్ట్రర్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ |

         పాకిస్తాన్ వాళ్ళు నన్ను చంపేస్తుంటేభారతీయులే నన్ను బతికించారు - పాకిస్తానీ రిపోర్టర

             విషయం పూర్తిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్నానంతో ఎవరో రాశారు కదా అని అది నిజమో కాదో ఆలోచించకుండా కాపీ పేస్ట్ లు చేసే మీడియాలు చాలానే ఉన్నాయి.