Women

త‌ను శ్రీ ద‌త్తాపై రాకీ సావంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఇటీవ‌ల కాలంలో సినీ ప్ర‌పంచంలో క‌ల‌క‌లం రేపుతున్న మీ టూ ఉద్య‌మం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొన్న‌టి వ‌ర‌కు చాప‌కింద నీరులా కొన‌సాగిత‌న మీటూ ఉద్య‌మం.. తాజాగా నానా ప‌టేక‌ర్‌పై త‌ను శ్రీ ద‌త్తా చేసిన వ్యాఖ్య‌లతో మ‌రింత తీవ్ర రూపం దాల్చింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌, కోలీవుడ్ ఇలా ప్ర‌తీ ఇండ‌స్ట్రీకి చెందిన న‌టీమ‌ణులు లైంగిక వేధింపుల‌కు గురైన వారిలో తాము కూడా ఉన్నామంటూ మీడియా వేదిక‌గా చెప్పారు. కొంద‌రు త‌మ‌పై దాడి చేసిన వారి పేర్ల‌ను వెల్ల‌డించ‌గా.. మ‌రికొంద‌రు ఆరోప‌ణ‌ల‌తో స‌రిపెట్టుకున్నారు. 

గీత దాటిన బ్యాంక్‌ మేనేజ‌ర్‌కు భ‌లే బుద్ధి చెప్పింది భ‌య్యా..!

గీత దాటిన బ్యాంక్‌ మేనేజ‌ర్‌కు భ‌లే బుద్ధి చెప్పింది భ‌య్యా..!

నీ ప‌ని పూర్తి కావాలా..? అయితే నా కోరిక తీర్చు అన్నాడో బ్యాంకు ఉద్యోగి. వెంట ప‌డ్డాడు వేపుకు తిన్నాడు. విసిగిపోయింది. లాభం లేద‌నుకుంది. స‌రే, ప‌లాన చోటున క‌ల‌వ‌మంది. అక్క‌డే వారికి స్పాట్ పెట్టేసింది. సంధులో గోడ ప‌క్క‌న బాదేసింది. దావ‌న‌గిరిలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో సంచ‌ల‌నం రేపుతుంది. వెంట‌ప‌డి ఆ మె కొడుతున్న దృశ్యాలను చూసిన వారికి షాకిస్తున్నాయి. లెప్ట్ మ్యాండ్‌తో క‌ర్ర ప‌ట్టుకుని, లెఫ్ట్ రైట్ అంటూ ఆమె కొట్టిన దెబ్బ‌ల‌కు బ్యాంకోడు కుయ్యో.. మ‌ర్రో అన్నాడు. 

కేర‌ళ‌లో.. హై టెన్ష‌న్‌

కేర‌ళ‌లో.. హై టెన్ష‌న్‌

శ‌బ‌రిమ‌ల‌లో టెన్ష‌న్ కొన‌సాగుతోంది. రేపు ఆల‌యం తెరుస్తుండ‌టంతో లోప‌లికి వెళ్తామంటూ ఇప్ప‌టికే కొంద‌రు మ‌హిళ‌లు ప్ర‌క‌టించారు. అయితే, వారిని అనుమ‌తిస్తే ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని మ‌రికొంద‌రు హెచ్చ‌రిస్తున్నారు.  ఈ పోటా పోటీ ప్ర‌క‌ట‌న‌ల‌తో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. అయితే, ఎవ‌రూ కూడా చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు కేర‌ళ సీఎం పిన‌రై విజ‌య్. 

ప్రభాస్ ని పడేసిన 4G గర్ల్ || Airtel 4G Girl Sasha Chettri Preposal to Prabhas

              ప్రభాస్ పై పడిన 4జి గర్ల్

              ఎయిర్ టెల్ 4జి అంటూ యాడ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అమ్మాయి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు "సాషా చెత్రీ".

Clear Wrinkls, Dark sports And Fairness Skin || Latest Beauty Tips

           క్లియర్ ముడుతలు, డార్క్ స్పోర్ట్స్   పోయవాడనికి  చిట్కా 

                  సహజంగా చాల మంది  ముఖం పై  క్లియర్ ముడుతలు, డార్క్ స్పోర్ట్స్ మరియు ఫెయిర్నెస్ స్కిన్ తో చాల బాధపడుతున్నారు. వాటిని మనం ఇంట్లో వున్న పదార్థాల ను వుపయోగించి  తోలాగ్నిచవచ్చు ను  అది ఎలాగో ఇపుడు తెలుసుకుందాం.

నాలుగు కుటుంబాలకి లైఫ్ ఇచ్చిన  కోవై సరళ ఏ పరిస్థితిలో ఉందో తెలిస్తే  కన్నీళ్ళు ఆపుకోలేరు..!

          నాలుగు కుటుంబాలకి లైఫ్ ఇచ్చిన  కోవై సరళ ఏ పరిస్థితిలో ఉందో తెలిస్తే  కన్నీళ్ళు ఆపుకోలేరు

            సినిమా రంగం ఒక్కసారి టాలెంట్ ని గుర్తిస్తే ఇక కళాకారులని అందనంత ఎత్తులో నిలబెడుతుంది. జీవితాంతం తిన్నా తరగని ఆస్తులని పోగేసి ఇస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే కళ్ళలో పెట్టుకుని చూసుకుంటుంది.

16ఏళ్ళకి తన తల్లి చేసిన పనేంటో తెలుసా..? || Actress Shakeela Life Story |

                     అసిస్టెంట్ గా జాయినయ్యాడు షకీలాకి కూతురిని గిఫ్ట్ గా ఇచ్చాడు  షకీలా గురించి తెలియని నిజాలు

              ప్రతీ మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్టే, ప్రతీ మహిళ వెనుక ఒకరుంటారు. అది నాన్నైనా, అమ్మైనా, ఒక కుటుంబమైనా. ఉద్దేశ పూర్వకంగా ఎవరూ తప్పు చేయరు, తప్పక చేస్తారు. చాలా మంది అమ్మాయిలు, హీరోయిన్ అవుదామనుకుని ఇండస్ట్రీకి వస్తారు.

విజయశాంతి అసలు పేరు, ఊరు, కులం ఏంటో బయటపెట్టిన పెద్దాయన ! Vijayasanthi original name, Uru and Kulam, is the name of his wife

              విజయశాంతి అసలు పేరు, ఊరు, కులం ఏంటో బయటపెట్టిన పెద్దాయన

             తెలంగాణ ముద్దు బిడ్డ అని చెప్పుకునే విజయశాంతి గురించి ఆమె తండ్రి స్నేహితుడు అసలు నిజాలు బయటపెట్టారు. సీనియర్ జర్నలిస్ట్ ఏచూరి మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు.