Skip to main content

Tollywood Star Heroine Entry Into Bigg Boss Telugu 2

బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాప్ హీరోయిన్| Tollywood Star Heroine Entry Into Bigg Boss Telugu 2

posted onJuly 12, 2018
by sumantv

  బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాప్ హీరోయిన్|

  కుమారి 21 ఎఫ్ తో తెలుగు యువతరం మనసు దోచిన నటి హెబా పటేల్. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఒక్కసారిగా వరుస కట్టిన అవకాశాలని అందిపుచ్చుకొని ఈ అమ్మడు నిఖిల్, రాజ్ తరుణ్, వరుణ్ తేజ్ లతో వరుస సినిమాలు చేసి హడావిడి చేసింది. అయితే కుమారి తర్వాత ఓ మూడు సినిమాలు వరకు ఈ అమ్మడు అందానికి, గ్లామర్ కి ఒకే చెప్పిన ఆడియన్స్, దర్శకులు తరువాత కనెక్ట్ కాలేకపోయారు. కుమారి 21 ఎఫ్ ప్రభావం హెబా మీద విపరీతంగా పడటంతో ఆ పాత్ర స్వభావం నుంచి బయటకి రాలేకపోయింది. దాంతో ఆమె నటన కూడా అందరికి బోర్ కొట్టేసింది.